దేశంలో తొలికేసు నమోదైన కేరళలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వయనాడ్ జిల్లా ధవింహాల్ పంచాయతీ పరిధిలోని ఓ మారుమాల కుగ్రామం వైరస్ హాట్‌స్పాట్‌గా మారింది. వారం రోజుల్లో 200 మందికి వైరస్ సోకింది.