ప్రముఖ సింగర్ సునీత తనకు కరోనా నిర్ధారణ అయినట్టు వీడియో సందేశంలో తెలిపింది. అంతేకాదు ఓ ప్రోగ్రామ్ కోసం వెళినపుడు ఒంట్లో బాగలేకపోవడంతో టెస్ట్ చేయించుకున్నట్టు తెలిపింది. ఆ టెస్టులో తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు సునీత తెలిపారు.