అమరావతికి చెందిన వడివుక్కరసి అనే ఒక
మహిళ మానగిరిలో టీచర్ గా పనిచేస్తుండగా ఈమె
భర్త మాంజీ సైనికుడు. కొన్నాళ్ల క్రితం ఎదో పని నిమిత్తం తిరువాడానై వెళ్లి వస్తుండగా, తిరుగు ప్రయాణం లో పక్క సీట్లో కూర్చున్న ఒక
మహిళ వడివుక్కరసి తో తాను
పోలీస్ శాఖలో పని చేస్తున్నానంటూ మాటలు కలిపింది. ఆమె పేరు, ఊరి పేరు చెప్పి
ఫోన్ నెంబర్ తీసుకోండి. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంటికి కూడా రావడం మొదలు పెట్టింది. దీంతో ఆమెను బాగా నమ్మిన వడివుక్కరసి తల్లికి
కాన్సర్ 50 వేలు కావలి అని అడగ్గానే అకౌంట్ లో వేసింది. ఆ తర్వాత నుంచి అందుబాటులో లేకపోయావడంతో అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేయగా నకిలీ పోలీసు భాగోతం బయటపడింది. దీంతో పోలీసులు ఆమెను శనివారం రోజు
అరెస్ట్ చేసారు.