అలాగే ఈ ప్రభుత్వం కొత్తగా 7,051 బియ్యం కార్డులు మంజూరు చేసింది. అలాగే. కొత్తగా 3035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసింది. మొత్తం 3,39,096 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఇవాళ సీఎం జగన్ రూ.137 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే తమ ధ్యేయమని సీఎం జగన్ తరచూ చెబుతుంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి