కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారికి సగం వేతనం అందిస్తామని పేర్కొంది.