లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్...! సెన్సెక్స్ 304 పాయింట్లు ఎగసి 39,879 వద్ద నిలవగా, 76 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 11,739 వద్ద ముగిసింది.