సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి భార్య ప్రేమగా చేసుకోవాల్సింది పోయి భార్యను చిత్ర హింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా భార్యను చంపాలని చూసిన ఓ లాయర్‌కు కోర్టు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. అలాగే అతడికి రూ. 5 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.