సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిందిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. కుటుంబ కలహాలతో కొంతమంది హత్యకు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటున్నారు. మరోవైపు భార్యపై అతిప్రేమ కాస్త వారిపై అనుమానానికి దారి తీసి దారుణాలకు పాల్పడేలా చేస్తుంది.