నేటిసమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇక ఒంటరి మహిళలు స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు సమాజంలో కనిపించడం లేదు. మంచివాడిగా నటించి వారితో పరిచయం పెంచుకున్న ఆ కామాంధుడు ఆ తర్వాత తన అసలు బుద్ధి బయటపెట్టాడు. తనకు ఇద్దరిలో ఎవరైనా పడక సుఖం పంచాలని వారిని వేధించసాగాడు. ఈ ఘటన నార్త్ బెంగళూరులో చోటు చేసుకుంది.