మద్యం ఆరోగ్యానికి హానికరం అని అందరికి తెలిసిన విషయమే. మద్యం మత్తులో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొంత మంది వారి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక దేశంలో ఎక్కవ డబ్బులు వచ్చేవి కూడా మద్యం కొనుగోలు మీదనే. అయితే మరికొంత మంది మందుబాబులను ఆసరాగా తీసుకోని కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు.