తాజాగా ఓ వ్యక్తి తన హోటల్లో పనిచేసే వంట మనిషి కూతురిని ఇష్టపడ్డాడు. అయితే ఆమెకు అప్పటికే పెళ్లైనా ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.