మద్యపానం ఆరోగ్యానికి హానికరమని పెద్దలు చెబుతున్నారూ.. వాటిలో వాడే పదార్థాల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. మద్యం సేవిస్తె చిన్న మెదడు పని చెయ్యదు. దాని వల్ల వాళ్ళు ఎం మాట్లాడుతున్నారు అనేది తెలియదు. అందుకే తాగి ఉన్న వాల్లను ఎక్కువగా ఎవరూ పలకరించరు. ఇన్ని అనర్థాలు ఉన్నా కూడా మద్యం తాగడం వల్ల వచ్చే కిక్   అలాంటిది. అయితే ఈరోజుల్లో పబ్ కల్చర్ పెరిగిపొయింది. ఆడ, మగ అని తేడా లేకుండా అందరు తాగుతున్నారు. మద్యం మత్తులో చాలా మంది గొడవలు దిగడం కూడా జరుగుతుంది.


మత్తు దిగిన తర్వాత వాళ్ళు చేసిన వీరంగం చూసుకొని నవ్వు కుంటారు.. అయితే ఇప్పుడు భార్యాభర్తల ఇద్దరు కలిసి ఇంట్లోనే సిట్టింగ్ వేస్తున్నారు. అప్పుడు వారిద్దరి మధ్య గొడవలు రావడం కూడా సహజం. కొన్ని సార్లు గొడవలు పెద్దగా మారి ప్రాణాలును తీసుకొనే వరకూ కూడా వెళ్తుంది. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది. భార్యా భర్థలకు ఇద్దరకు మద్యం తాగె అలవాటు ఉంది. ఆ క్రమంలో గొడవ పడ్డారు. అది కాస్త పెద్దది కావడం తో భర్త మర్మాంగం ను కొసెసింది. అంతటి తో ఆగక దాడి చేసింది. దాంతో అతను అక్కడిక్కడే ప్రానాలను పొగొట్టుకున్నారు.


వివరాల్లొకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తానేం చేస్తుందో తెలియక, భర్తను అతికిరాతకంగా హత్యచేసింది. ఇది నిజంగా దారుణం అని చెప్పాలి. అబ్బులు, ముత్యాలు దంపతులు నివసిస్తున్నారు. వీరిద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. ముందు రోజు రాత్రి ఇద్దరూ కలిసి మద్యం తాగడానికి వెళ్లారు. తర్వాత రోజు ఆమె ఒకటే ఇంటికి వెళ్ళింది.మూర్చ వ్యాధి ఉందని, ఆ వ్యాధితోనే మరణించాడని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అతని శరీరం పై గాయాలు ఉన్నాయి.పోలీసులు హత్యగా నిర్థారించి కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా ముత్యాలును అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: