
నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన విభాగానికి చెందిన ఎంతో ప్రతిష్టాత్మకమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)..తమ సంస్థలో పని చేయుట కొరకు ఉద్యోగ నోటిఫికేషన్ మొదలు పెట్టింది..దీనిలో మొత్తం 20 ఖాళీలు ఉన్నాయి మెడికల్ ఆఫీసర్, టీచర్ తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు..
మెడికల్ ఆఫీసర్ - 3
సబ్ ఆఫీసర్ - 1
డ్రైవర్ కమ్ ఆపరేటర్ ఏ - 3
ఫైర్మన్ ఏ - 1
ప్రైమరీ టీచర్ - 6
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ - 6
అర్హత, వయసు: సంస్థ నిబంధనల
ప్రకారం.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
ఆన్లైన్ దరఖాస్తుకు
చివరితేదీ: 08.06.2018
మరిన్ని వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.shar.gov.in