
దేశంలో ప్రభుత్వ, ప్రవైటు రంగ బ్యాంకులు అన్నిటిని తన ఆధీనంలో
ఉంచుతూ కార్యకలాపాలు నడిపే ఏకైక సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..ముబైలో ఉన్న రిజర్వ్
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఆర్బీఐ) సుమారు 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్
విడుదల చేసింది..
విభాగాల వారీ ఖాళీలు: జనరల్-127, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్
(డీఈపీఆర్)-22, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్
(డీఎస్ఐఎం)-17.
అర్హత: పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీతో పాటు పని
అనుభవం ఉండాలి.
వయసు: 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్లైన్ పరీక్ష తేదీలు: పోస్టులను బట్టి
ఆగస్టు 16, 2018, సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో జరుగుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కాకినాడ, తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: రూ.850. (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీలకు రూ.100).
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 23, 2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు
వెబ్సైట్: www.rbi.org.in