డిప్రెషన్... దీని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.  ప్రతి చిన్న విషయానికి కూడా ప్రతి ఒక్కరు డిప్రెషన్ కు లోనవుతూ ఉంటారు.  ఈ డిప్రెషన్ కారణంగా ఇబ్బందులు అందరూ ఇబ్బందులు పడుతుంటారు.  తీసుకునే నిర్ణయాలు కూడా అదే విధంగా ఉంటాయి.  డిప్రెషన్ లో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా మనిషిని చాలా దారుణమైన పరిస్థితిల్లోకి నెట్టేస్తుంటాయి. అందుకే ఈ నిర్ణయాల నుంచి బయటపడేందుకు స్ట్రెస్ రిలీఫ్ థెరపీ అన్నది చాలా అవసరం.  


డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ అన్నది ఇవి మూడు కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి.  వీటి నుంచి బయటపడటానికి ఒక్కొక్కరు ఒక్కో విధమైన పద్దతిని ఫాలో అవుతుంటారు.  వీటికి సంబంధించిన ఎన్నో నియమాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవడం మంచిది.  ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటారు.  ఏదో జరిగిపోయినట్టుగా ఇబ్బందులు పడుతుంటారు.  


కానీ, ఎలాంటి టెన్షన్, ఇబ్బందులు, డిప్రెషన్ వచ్చినా సరే అన్నింటిని తట్టుకొని నిలబడే విధంగా కొన్ని పద్దతులు ఉంటాయి.  వాటిని ఫాలో అయితే చాలు అన్నింటి నుంచి బయటపడొచ్చు.  డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ అనేవి ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి.  ఒకటిగా ఉండే వీటిని తట్టుకొని నిలబడాలి అంటే కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది.


కానీ, ఇబ్బందులు ఉన్నా కొన్ని టిప్స్ ను ఫాలో అయితే చాలు వాటి నుంచి బయటపడొచ్చు.   బయటపడేందుకు అన్నిరకాల పద్ధతులు అవలంభించాలి. దీనికి ఓ సింపుల్ సొల్యూషన్ ఉన్నది. దానినే దాస్ 21 అంటారు.  ఈ మూడు వీటికోసం ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలు ఉంటాయి.  వాటికి చెప్పే సమాధానాలను బట్టి స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకునే వీలుంటుంది..  ఈ మూడింటిలో ఏది ఎక్కువగా ఉన్నదో తెలుసుకొని దానికి తగిన టిప్స్ ను ఫాలో అయితే చాలు ఈజీగా వీటి నుంచి బయటపడొచ్చు.  అలా బయటపడినపుడు అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: