క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 23 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో..  ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


ప్రముఖుల జననాలు:



1923 నిరోధే చౌదరి, భారత క్రికెట్ పేస్ బౌలర్ (1949-52)



1926 - బాసిల్ సాల్వడోర్ డిసౌజా, భారత క్రైస్తవమత గురువు. (మ. 1996)



1942 - కోవెలమూడి రాఘవేంద్రరావు, భారత దర్శకుడు, స్క్రీన్ రైటర్, కొరియోగ్రాఫర్.



1945 - పద్మరాజన్, భారతీయ దర్శకుడు, స్క్రీన్ రైటర్, రచయిత (మ. 1991)



1945: చంద్ర మోహన్, తెలుగు సినీ నటుడు



1954: వాసిరెడ్డి నవీన్, సాహితీకారుడు



1965: వై.వి.యస్.చౌదరి, తెలుగు రచయిత, దర్శకుడు, నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శనకారుడు, సంగీత సంస్థ యజమాని.




ప్రముఖుల మరణాలు:



1945: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీలో సభ్యుడు. (జ.1900)



1948: యుఎస్ కాన్సుల్ జనరల్ థామస్ సి. వాసన్ ఇజ్రాయెల్‌ లోని జెరూసలెంలో హత్య చేయబడ్డాడు.



2014: మాధవ్ మంత్రి, భారత క్రికెటర్ (జ .1921)



2020: హనా కిమురా, జపనీస్ ప్రొఫెషనల్ రెజ్లర్ (జ. 1997) 




సంఘటనలు:



1701: పైరసీ (సముద్రపు దోపిడీ), విలియం మూర్‌ ను హత్య చేసినందుకు దోషిగా నిర్ధారించబడిన తరువాత, కెప్టెన్ విలియం కిడ్‌ ను లండన్‌లో ఉరితీశారు.



1951: చైనా మరియు టిబెటన్ ప్రతినిధులు టిబెట్‌ ను చైనా నుండి శాంతియుతం గా విముక్తి చేసేందుకు పదిహేడు పాయింట్ల ఒప్పందంపై సంతకం చేశారు.



1984: బచేంద్రీ పాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.



1995: జావా ప్రోగ్రామింగ్ భాష యొక్క మొదటి వెర్షన్ విడుదల చేయబడింది. మే 23న జావాను అధికారికంగా సన్ ప్రారంభించింది.



2009: ఐపీఎల్ సీజన్ 2 విన్నర్ గా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.

జాతీయ దినాలు:



ప్రపంచ తాబేలు దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి: