బెండకాయను ఇష్టపడని వారంటూ ఉండరు. బెండకాయలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. అన్ని సీజన్లలో దొరికే కూరగాయలు బెండకాయలు. వీటితో ఎన్నో రకాల వంటలు చేస్తారు చాలా మంది. ముఖ్యంగా బెండకాయ ఫ్రై వరల్డ్ వైడ్ ఫేమస్. ఇక బెండకాయల్ని ఎలా తిన్నా వాటిలో పోషకాలు కొంతవరకూ మనకు అందుతాయి.