ఇక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఐస్ క్రీములను చాలా ఇష్టంగా లాగిస్తుంటారు. బయటకెళ్తే చాలు పక్కాగా వారు చల్ల చల్లని ఐస్ క్రీములు తింటారు. ఈ ఐస్ క్రీములను ఇష్టపడని వారు అసలు ఉండరనే చెప్పాలి. అంత రుచికరంగా ఉంటాయి.కానీ ఇవి పాణానికి అంత మంచివి కావని తెలుస్తుంది. వీటిని తయారు చేయడానికి, ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు ప్రమాదరకమైన ద్రావకాన్ని తయారీ దారులు వాడుతారట. ఆ ద్రావకం మరేంటో కాదు. అది 'లిక్విడ్ నైట్రోజన్'.ఇక ఈ లిక్విడ్ నైట్రోజన్ ను చాలా తక్కువ Temperature వద్ద మాత్రమే ఉపయోగిస్తారట. ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రిజర్లో నిల్వ ఉండేందు ఈ ద్రావనాన్ని ఉపయోగిస్తారు.Liquid Nitrogen ను ఆహారాల్లో 1800 సంవత్సరం నుంచి ఉపయోగించడం స్టార్ట్ చేశారట.ఇక ఈ ద్రావనానికి రంగు ఇంకా అలాగే వాసన అనేవి అసలు ఉండవు. అలాగే మరొక ముఖ్యమైంది ఏంటంటే.. ఇది చాలా ఫాస్ట్ గా కూడా ఘనీభవిస్తుంది. అందుకే ఈ లిక్విడ్ నైట్రోజన్ ను ఐస్ క్రీముల్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు.అలాగే Liquid Nitrogenను Desserts ఇంకా అలాగే cocktails లు తెల్లగా పొగలు కక్కేలా అలాగే కూల్ గా చేయడానికి కూడా వీటిని ఎక్కువగా వాడుతుంటారు.


ముఖ్యంగా వీటిని బార్ లు ఇంకా అలాగే అనేక రకాల రెస్టారెంట్లలో కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు.ఇక American Food and Drug Administration ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..నైట్రోజన్ ద్రవం కలిపిన ఆహారం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదని స్పష్టమవ్వడం జరిగింది. ఇక ఈ Liquid Nitrogen కలిపిన ఆహారాన్ని చాలా ఎక్కువగా తినడం వల్ల internal organs అనేవి బాగా దెబ్బతింటాయట. అలాగే ఇది చర్మానికి కూడా చాలా హాని అనేది కలిగిస్తుందట.Liquid Nitrogen నుంచి ఆవిరిని కనుక పీల్చితే శ్వాస సంబంధ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయట. ముఖ్యంగా ఇది ఆస్తమా సమస్య ఉన్న వారికి చాలా ప్రమాదకరమైంది. ఇక ఆ ద్రావనం వల్లే ఆహారాలు పొగలు అనేవి కక్కుతాయి. ఇక వాటిని మనం పొగలు కక్కుతున్నప్పుడే తింటే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ American Food and Drug Administration హెచ్చరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: