పొడుపులు
1. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?
2 . తలపుల సందున మెరుపుల గిన్నె
3. తల్లి దయ్యం, పిల్ల పగడం.
4. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర
5. ఒకటే తొట్టి, రెండు పిల్లలు.
విడుపులు : 1. మేఘం 2. దీపం 3. రేగుపండు 4. కొవ్వొత్తి 5. వేరుశనగ
మరింత సమాచారం తెలుసుకోండి: