తేజస్వి మదివాడ.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది ఈ బ్యూటీ. ఆ త‌ర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, హార్ట్ అటాక్, ఐస్ క్రీం, లవర్స్ ఇలా ప‌లు సినిమాల్లో న‌టించింది.

IHG

అయితే ఎన్ని సినిమాల్లో న‌టించినా.. ఈ అమ్మ‌డుకు పెద్ద‌గా క్రేజ్ రాలేద‌నే చెప్పాయి. కానీ, బిగ్‌బాస్ 2లో ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత తేజ‌స్వికి ఎక్క‌డా లేని క్రేజ్ పెరిగింది. ఇక ప్ర‌స్తుతం `కమిట్మెంట్` అనే సినిమాలో న‌టిస్తుంది ఈ బ్యూటీ.

IHG

నలుగురు అమ్మాయిల విభిన్న కథల ఆధారంగా లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీలో తేజస్వి చాలా బోల్డ్ క్యారెక్టర్ చేస్తోందని సమాచారం. మ‌రోవైపు తేజ‌స్వీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

IHG

ఈ నేప‌థ్యంలోనే హాట్ హాట్ అందాల‌తో యూత్‌ను హీటెక్కిస్తుంది. తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ క్యారెక్టర్లు చేయడానికి ఏ మాత్రం తీసిపోరు అనే విధంగా గ్లామర్ డోస్ పెంచింది తేజస్వి. ఇక తాజాగా కూడా ఈ అమ్మ‌డు హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: