ఏకడా.. అంటూ కొత్త బంగారు లోకం సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత కాస్కో రాజా, రైడ్ వంటి సినిమాలలో నటించినప్పటికీ శ్వేతా కు సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి. కానీ యువతలో మాత్రం ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఇకపోతే ఈమె సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు నేషనల్ అవార్డును ఒక సినిమాతో సాధించింది కూడా..అయినా ఈమెకు అవకాశాలు రాక తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడంతో ఇక్కడ కూడా గుర్తింపు రాలేదనే చెప్పాలి.ఇక ఇండస్ట్రీలో అవకాశాలు లేక సైడ్ పాత్రలలో నటించింది.

ఆ తర్వాత ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించి, కనిపించిన శ్వేతబసు ప్రసాద్ ఎక్కడా కూడా తన ప్రతిభను కనబరిచలేక దర్శకనిర్మాతల దృష్టిలో పడలేదనే చెప్పాలి..ఇక  సినిమా అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటంతో వేరే మార్గాన్ని ఎంచుకోవాలి అని వ్యభిచార గృహం లోకి దిగింది. 2014 సంవత్సరంలో శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం చేస్తోంది అంటూ పోలీసులు ఈమెను అరెస్టు చేయడం కూడా జరిగింది. కాకపోతే ఈ విషయంలో ఆమె తన నిజాయితీని కనబరిచిందని చెప్పాలి.. ఎందుకంటే మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు తమ డ్యూటీని తాము చేసుకుంటూ పోయారు.. నేను తప్పు చేశాను కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు అంటూ మీడియా ముందు వెల్లడించింది.

ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే , ఆ గృహంలో కేవలం శ్వేతాబసుప్రసాద్ మాత్రమే అరెస్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఇక ఈ విషయాన్ని బట్టి చూస్తే ఎవరో కావాలనే ఆమెను ఇరికించారని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈమె మానసికంగా గురి అయి తీవ్రంగా బరువు కూడా పెరిగింది. ఎలాగైనా సరే తన జీవితాన్ని మళ్ళీ మొదటి లాగా ప్రారంభించాలని అనుకొని, 2016 లో చంద్ర నందిని అనే సీరియల్ ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టి, టెలివిజన్ ద్వారా అక్కడ మంచి గుర్తింపు పొందింది శ్వేతా బసు ప్రసాద్. ఈమె  కేవలం నటి మాత్రమే కాదు ఫోటోగ్రాఫర్ కూడా. అలాగే 2017 -  18 సంవత్సరాలలో ఒక మ్యూజిక్ ఆల్బమ్ ను  కూడా క్రియేట్ చేసి ఒక సెన్సేషన్ సృష్టించింది. 2018 డిసెంబర్ 18 లో రోహిత్ మిట్టల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఈ సంవత్సరం కూడా గడవక ముందే 2019 డిసెంబర్ 10వ తేదీన అతనితో తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత శుక్రాను అనే సీరియల్లో కూడా ఈమె నటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: