హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ ఈ పేరు ను కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, తెలుగు లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 లాంటి స్టార్ హీరోల సినిమా ల్లో ఐటమ్ సాంగ్ లు చేసి లక్ష్మీ రాయ్ టాలీవుడ్ యువత మనసు కొల్ల గొట్టింది. లక్ష్మీ రాయ్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాష ల్లో అనేక సినిమా ల్లో నటించి ఫుల్ గా క్రేజ్ ని సంపాదిం చుకుంది. 

సినిమాల్లో హీరోయిన్ గా మరియు ఐటమ్ గర్ల్ గా ఎంతో ప్రత్యేకతను సంపాదిం చుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయా లను పెంచుకుంటూ ఉంటుంది, తన షూటింగ్ అప్డేట్ లను, తన డైలీ ఆక్టివిటీస్ ను  ఎప్పటి కప్పుడు తన అభిమాను లతో పంచుకుంటూ ఉండే హాట్ బ్యూటీ లక్ష్మీ రాయి అప్పు డప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటో లను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా లక్ష్మీ రాయ్ ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది,  ఈ ఫోటోలో హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది, ప్రస్తుతం లక్ష్మీ రాయ్ కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: