సమ్మర్ సీజన్ మొదలైంది, సినిమాల జోరు కూడా మొదలైంది,  ఇప్పటికే కొన్ని క్రేజీ సినిమాలు థియేటర్ లలో సందడి చేస్తున్నాయి,  అలాగే మరి కొన్ని సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి,  అలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్ లలో సందడి చేయడానికి రెడీ గా ఉంటే,  మరి కొన్ని సినిమాలు 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ గా ఉన్నాయి,  ఈ వారం థియేటర్ మరియు 'ఓ టి టి' లలో సందడి చేయబోతున్న సినిమాల గురించి మనం తెలుసుకుందాం.

జేమ్స్ :  కన్నడ పవర్ స్టా్ర పూనీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి సినిమా జేమ్స్, డైరెక్టర్ చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు, పూనీత్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17 న ఈ మూవీ విడుదల కాబోతుంది.

స్టాండప్ రాహుల్  : రాజ్ తరుణ్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18వ తేదీన విడుదల కాబోతుంది.

నల్లమల్ల : మార్చి 18 వ తేదిన విడుదల కాబోతుంది.

బచ్చన్ పాండే : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18 వ తేదిన విడుదల కాబోతుంది.

'ఓ టి టి' లో  స్ట్రీమింగ్ కాబోయే సినిమాలు..

సెబాస్టియన్ పీసీ 524 : కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18 వ తేదీ నుండి తెలుగు ప్రముఖ 'ఓ టి టి'  ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది.

సెల్యూట్ : దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సోనీ లివ్  'ఓ టి టి'  లో మార్చి 18 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.

జల్సా : విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మార్చి 18వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి'  లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఆహా :  జూన్...తెలుగు సిరీస్... మార్చి 18 న.

అమెజాన్ ప్రైమ్ : ఔటర్ రేంజ్... మార్చి 15 న డీప్ వాటర్... మార్చి 18 న మాస్టర్...  మార్చి 18 న.

నెట్ ఫ్లిక్స్ : టాప్ బాయ్... మార్చి 18 న విండ్ ఫాల్...  మార్చి 18 న క్రాకౌ మాన్ స్టర్స్... మార్చి 18 న బాడ్ వెగాన్... మార్చి 16 న.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :  లలితం సుందరమ్... మార్చి 18 న.

మరింత సమాచారం తెలుసుకోండి: