దాదాసాహెబ్ ఫాల్కే అంటే.. దుండి రాజు గోవింద్ ఫాల్కే అని అర్థం. ఇక ఈయన హిందీ సినిమా పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు. నిజానికి ఆయన భారతదేశంలో సినిమా కి పునాది వేయడం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే 1870 ఏప్రిల్ 30వ తేదీన మహారాష్ట్రలోని త్రయంబాక్  లో జన్మించారు. ఇతను స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి శిక్షణ తీసుకున్నాడు అందుచేతనే ఇతను నటనలో చాలా అనుభవం ఉన్నట్లు చెప్పవచ్చు. సినిమా లాంటి అసాధ్యమైన పని చేసిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు ఆయన. ఈయన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతని తండ్రి నాసిక్ ప్రాంతానికి చెందినవారు.


దాదాసాహెబ్ ఫాల్కే జర్మనీ నుంచి ఒక యంత్రాన్ని తెప్పించి ప్రింటింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. దాదాసాహెబ్ తీసిన ఏకైక టాకీ చిత్రం గంగావతరన్. 1930లో ఈ సినిమా నిర్మాణాన్ని విడిచి పెట్టారు ఈయన. ఇక ఈయన నిర్మించిన మొట్టమొదటి చిత్రం 1913 లో రాజా హరిశ్చంద్ర అనే పేరును పెట్టారు. ఇక ఇతను ప్రసిద్ధి చెందిన నిర్మాత కాకుండా దర్శకుడు స్క్రీన్ రైటర్ అని కూడా తెలుస్తోంది. తన 19 ఏళ్ల కెరియర్లోనే 95 పైగా సినిమాలు తీసి 27 షార్ట్ ఫిలిం కూడా నిర్మించాడు.ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే చిత్రంతో ఆయన కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఈ సినిమా తీయడానికి తన భార్య నగలను కూడా తాకట్టు పెట్టి మొదట మూకి చిత్రాన్ని నిర్మించాడు. దాదాసాహెబ్ ఫాల్కే రాజా హరిశ్చంద్ర నిర్మాణానికి అప్పట్లో కేవలం 15 వేల రూపాయల బడ్జెట్ మాత్రమే అయ్యేది. ఇక ఈ అనే మహిళలకు సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించాలని బిసి నివేదికగా తెలియజేయడం జరిగింది. తను నిర్మించిన భస్మాసుర్ మోహిని అనే చిత్రంలో దుర్గ కమల అనే ఇద్దరు మహిళలకు పని చేసే అవకాశాన్ని కల్పించాడు. దాదాసాహెబ్ ఫాల్కే చివరిగా తీసిన చిత్రం సేతు బంధన్. ఇక ఈయన 1944 ఫిబ్రవరి 16న నాసిక్ లో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: