బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ దబాంగ్ సినిమా తరువాత అనేక బాలీవుడ్ సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకుంది.  

సోనాక్షి సిన్హా ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించడం పోయినప్పటికీ తెలుగు లోనూ తెలుగు లోను సోనాక్షి సిన్హా కు మంచి క్రేజ్ ఉంది. ఆ మధ్య సోనాక్షి సిన్హా ,  రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన లింగ సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయినప్పటికీ ఈ సినిమాతో సోనాక్షి సిన్హా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.  

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.  అది మాత్రమే కాకుండా తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉండే సోనాక్షి సిన్హా తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. 

తాజాగా సోనాక్షి సిన్హా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో గ్రీన్ కలర్ సారీ కట్టుకొని , అందుకు తగిన గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో తన అందాల ప్రదర్శన అయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  సోనాక్షి సిన్హా కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు బ్యూటిఫుల్ , నైస్ , ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: