అందాల ముద్దుగుమ్మ ఈషా రెబ్బ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాల్లో ఈషా రెబ్బ హీరోయిన్ పాత్రలలో మాత్రమే కాకుండా , ఇతర ముఖ్యమైన పాత్రల్లో కూడా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఈషా రెబ్బ సినిమాలలో అందచందాలను ప్రదర్శించడానికి కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎంతో మంది కుర్రకారు అభిమానులను సంపాదించుకుంది. ఈశా రెబ్బ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా  కొన్ని రోజుల క్రితం ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇలా సినిమాల్లో హీరోయిన్ గా , ఇతర పాత్రలలో నటిస్తూ,  అలాగే మరో పక్క వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈశా రెబ్బ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటు,  తన ఫాలోవర్స్ తో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే  హాట్ హాట్ స్కిన్ షో కు సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు ఈశా రెబ్బ పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఈశా రెబ్బ తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని హాట్ పిక్స్ ని పోస్ట్ చేసింది. తాజాగా  ఈశా రెబ్బ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , తన మెడలో ఒక లాకెట్ ను వేసుకొని , భుజంపై ఒక హ్యాండ్ బ్యాగ్ ను వేసుకొని, తన ఎద అందాలు ఫోకస్ అయ్యేల డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈశా రెబ్బ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: