అందాల ముద్దు గుమ్మ భాను శ్రీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భాను శ్రీ తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న రియాలిటీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజీ ను సంపాదించుకున్న భాను శ్రీ ఆ తర్వాత మూవీ ల ద్వారా కూడా భాను శ్రీ మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

అలాగే ఈ ముద్దు గుమ్మ అనేక టీవీ షో లలో పాల్గొని ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు కూడా దోచుకుంది. ఇలా సినిమాల ద్వారా , టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో అప్పు డప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇది వరకు అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి చాలా సార్లు వైరల్ గా మారిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా భాను శ్రీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎల్లో కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకుని , మెడలో ఒక లాకెట్ ను ధరించి , తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం భాను శ్రీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: