తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన బాలయ్యగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలయ్య ప్రజెంట్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా  చేస్తున్నారు.అంతేకాదు 'అఖండ' చిత్రంతో ఘన విజయం అందుకున్న బాలయ్య.. వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.ఇప్పటికే కూడా పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.ఇదిలావుంటే బాలయ్య బాబు చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని దాంతో తన తదుపరి సినిమాల పైన కూడా బాలకృష్ణ ఫుల్ ఫోకస్ పెట్టి తన తదుపరి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.

అయితే ఇక  ఇప్పుడు బాలకృష్ణ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఇకపోతే తమిళ హీరో అరవిందస్వామి అంటే.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే గతంలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతోమంది ప్రేక్షకులను సైతం సంపాదించుకున్నారు.  రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు అరవిందస్వామి ఈ సినిమాతో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. అయితే ఇప్పుడు మళ్లీ మరొక సినిమాలో నటించబోతున్నట్లుగా అరవింద స్వామి సమాచారం. అందుకు సంబంధించి పలు ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో నిర్మించే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో అరవిందస్వామి ని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇదిలావుంటే ఇప్పుడు తమిళ, మలయాళం నటులను తీసుకోవడం అంటే పలు సమస్యగా మారుతోంది. ఇకపోతే  ఆ హీరోల డేట్లు సర్దుబాటు కావడం అలాగే మన హీరోల డేట్లు సెట్ కావడం ఇలా అన్నీ ఒకే ప్రయత్నంలో జరుగుతూ ఉండాలి.అయితే అందుచేతనే బాలయ్య సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నారు.  ఈ చిత్రంలో మాస్ యాంగిల్ తో పాటు ఎమోషనల్ టచ్ ఉండే ఇలా బాలయ్య నటిస్తున్నాడు. కాగా  ఈ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ అందిస్తున్నారు. అయితే కోబ్రా సినిమాకి సినిమా గా పనిచేసిన హరి మొదటిసారిగా తెలుగు సినిమాకి పనిచేస్తూ ఉన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: