ఇక నయనతార ఈ పోస్టర్ విషయానికి వస్తే.. ఈమె సాంప్రదాయమైన చీర లో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది.. ఏదో లెటర్ ని టైపింగ్ చేస్తూ ఉన్నట్లుగా పోస్టర్ లో కనిపిస్తూ ఉంది. ఇక ఇది వరకే నయనతార చిరంజీవి కాంబినేషన్లో సైరా నరసింహారెడ్డి విడుదలయి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలో నయనతార మాత్రం కీలకపాత్రలో కనిపిస్తున్నది. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో కూడా మొదటిసారి చిరంజీవి పెప్పర్ లుక్ లో కనిపించబోతున్నారు.ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి చిరంజీవి ఫస్ట్ లుక్ వీడియో గ్లింప్స్ విడుదల చేయగా బాగానే ఆకట్టుకుంది. ఇక ఇందులో సత్యదేవ్, సునీల్ , పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పకులుగా.. కొణిదల ప్రొడక్షన్ హౌస్ మీద నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇక చిరంజీవి ఈ సినిమాతో నైనా మంచి విజయాన్ని అందుకొని అభిమానులకు సైతం ఆనందపడేలా చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం నయనతారకు సంబంధించి పోస్టర్ వైరల్ గా మారుతోంది.