అందాల ముద్దు గుమ్మ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తమిళ మూవీ ల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకొని , ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది  అందులో భాగంగా ఇప్పటికే ఐశ్వర్య రాజేష్ తెలుగు లో కూడా బాగానే సినిమా లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. 

ఇది ఇలా ఉంటే సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతూ ఉండే ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పు డప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లాస్ మరియు డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగా అవి అనేక సార్లు వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఐశ్వర్య రాజేష్ తన ఇన్ స్టా లో కొన్ని ఫోటో లను పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ పోస్ట్ చేసిన ఫోటోలలో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో సారీ కట్టుకొని , బ్లూ కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి , క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కు సంబంధించిన ఈ డీసెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: