అందాల ముద్దు గుమ్మ హారిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోలు ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనస్సు దోచుకుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక హారిక కొన్ని మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే హారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలును తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా జనాలతో పంచుకుంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో హెయిక పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా హారిక అప్పు డప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అలా హారిక ఇప్పటికే కొన్ని సార్లు తన హాట్ స్కిన్ షో తో కూడిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  అవి వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా హారిక తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హారిక రెడ్ కలర్ లో ఉన్న శారీ ని కట్టుకొని అందుకు తగిన రెడ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి , మెడలో ఒక లాకెట్ ను వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం హారిక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: