తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీదేవి అంటే తెలియని వారంటే ఎవరు ఉండరు. ఇమే బోణీ కపూర్ ను వివాహం చేస్తుంది. ఇక వీరికి జాన్వి కపూర్, ఖుషి కపూర్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇక అంతే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ బాగా పాపులర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ట్రెడిషనల్ కి తగ్గట్టుగానే తన దుస్తులు కనిపిస్తూ ఉంటాయి జిమ్ కు వెళ్లినా సరే యోగాకు వెళ్ళినా సరే ఎక్కడ కనిపించిన సరే ఎప్పుడు యువతను ఆకర్షించే విధంగానే ఉంటుంది జాన్వీ కపూర్.

ఇటీవల వరుస ఫోటో షూట్లతో కుండకారులను సైతం గుగులు పుట్టించేలా కనిపిస్తోంది తాజాగా మరొకసారి సూపర్ హార్ట్ లుక్కులో ఫోటోలను షేర్ చేసి నెట్టింట హాట్ టాపిక్ గా మారుతోంది ముద్దుగుమ్మ. వైట్ కలర్ స్కిన్ టైట్ లో దుస్తులను ధరించి అందాలతో మతులు పోగొట్టేలా కనిపిస్తోంది జాన్వీ కపూర్. ఇక అందమంతం ఇమే సొంతమే అన్నట్లుగా ఈమె ఫోటోలను చూస్తే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు యువతను బాగా అట్రాక్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె ఫోటోలకు నేటిజెన్లు హాట్ బ్యూటీ అని పేర్లు కూడా పిలుస్తూ ఉన్నారు. జాన్వి కపూర్ వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి దుస్తులలో కనిపించి ఆశ్చర్యపరిచింది.. ఈ ముద్దుగుమ్మ సినిమాలు విషయానికి వస్తే సౌత్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.. ఇటీవల ఇందుకు సంబంధించి పలు చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం అయితే సరైన హీరో కదా దొరికితే ఎప్పుడైనా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తన తండ్రి బోనికపూర్ కూడా తెలిపారు. తమిళ్లో కూడా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఉంది. ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో నటిస్తూ బిజీగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: