మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ 2016 వ సంవత్సరం విడుదల అయిన కన్నడ సినిమా ముంగారు మలే 2 తో సినీ రంగం లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే నేహా శెట్టి తెలుగు లో మెహబూబా ,  గల్లీ రౌడీ , డీజే టిల్లు వంటి పలు మూవీ లలో హీరోయిన్ గా నటించింది. 

డీజే టిల్లు మూవీ లలో మూవీ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. డీజే టిల్లు మూవీ తో నేహా శెట్టి క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే వరుస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న నేహా శెట్టి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా నేహా శెట్టి తనకు సంబంధించిన కొన్ని వెరీ వెరీ హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.  నేహా శెట్టి తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ ప్యాంట్ ని ధరించి ,  అలాగే బ్లాక్ కలర్ షర్ట్ ని ధరించింది.  కాకపోతే నేహా శెట్టి తను వేసుకున్న బ్లాక్ కలర్ షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి తన లో దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు హాట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నేహా శెట్టి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: