సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఉన్నారు.ఇక  స్టార్ హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రజెంట్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్న జంటలు ఉన్నాయి.అంతేకాదు తప్పు చేశాం రా బాబు అంటూ విడాకులు తీసుకొని బతుకుతున్న జంటలు ఉన్నాయి. అయితే ఇక  కొందరు హీరోస్ ప్రేమించిన అమ్మాయిలను కాకుండా కొన్ని కారణాల వల్ల వాళ్లతో విడిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. ఇక వాళ్ళల్లో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న గోపీచంద్.

ఇకపోతే గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.... మల్టీ టాలెంటెడ్ పర్సన్ . అయితే ఒక హీరోగా ఒక విలన్ గా జనాలను మెప్పించాడు.ఇదిలావుంటే  నిజానికి నటుడుకి ఉండాల్సిన లక్షణాలు అన్ని గోపీచంద్ లో ఉన్నాయి ..అయినా కానీ ఎందుకో ఈయనకు అవకాశాలు ఇవ్వలేకపోతున్నారు మన దర్శక నిర్మాతలు. అయితే గోపీచంద్ ఎవరో కాదు సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకుడు టి కృష్ణ కుమారుడు.ఇక  గోపీచంద్ తొలివలపు అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత జయం, నిజం, వర్షం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నెగిటివ్ గా నటించాడు.అయితే మళ్లీ ఆ తర్వాత హీరోగా మారాలని చెప్పి రణం,

యజ్ఞం, శౌర్యం, శంఖం, లక్ష్యం, లౌక్యం సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు .ఇదిలావుంటే ఇక ప్రజెంట్ గోపీచంద్ తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ సినీ ఇండస్ట్రీలో ఇంకా తన పేరును కొనసాగిస్తున్నాడు. అయితే  ఇక ఇతను ఫస్ట్ సినిమా తొలివలపులో తనకు మొదటి చూపులోనే నచ్చేసిన స్నేహాన్ని వన్ సైడ్ లవ్ చేశాడట .అంతేకాదు  నిజానికి ప్రేమ దోమ అనే వాటిపై గోపీచంద్ కు నమ్మకం లేదట. కానీ షూటింగ్ తొలి రోజే హీరోయిన్ స్నేహ బాగా నచ్చేయడంతో ఆమెను దూరం నుంచి చూస్తూ ప్రేమిస్తూ వచ్చాడట . అయితే ఎప్పటికైన ఆమెకు తన మనసులోని మాట చెప్పాలని అనుకున్నాడట.వన్ ఫైన్ డే స్నేహ గోపీచంద్ ని చూసి ఇతడు నాకు అన్నలా అనిపిస్తున్నాడు.. ఇతడితో సినిమాలో హీరోయిన్గా నటించడం ఏంటి అంటూ సినిమా సెట్లో చెప్పుకొచ్చిందట . అయితే ఇదే మాటలు విన్న గోపీచంద్ ఆమెకు తన మ్యాటర్ చెప్పడానికి ఇష్టపడలేదట.ఇక  ఇప్పటికీ తను ఆ మేటర్ మర్చిపోలేకపోతున్నాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: