గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్  అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రలలో నటించగా , ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. రెండు భాగాలుగా విడుదల కానున్న పొన్నియన్ సెల్వన్  మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన భారీ అంచనాల నడుమ తమిళ్ , తెలుగు , హిందీ ,  మలయాళ , కన్నడ భాషలో విడుదల అయ్యింది. ఇప్పటి వరకు ఈ మూవీ 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 9 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.88 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.30 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 లక్షలు కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 17 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
6 వ రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
7 వ రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 లక్షల కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
8 వ  రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.
9 వ రోజు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: