సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తుంటారు ... పోతుంటారు. కానీ కొంత మంది మాత్రం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఛలో మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తో రష్మిక మందన అదిరి పోయే హిట్ ను ,  అదిరి పోయే క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించిన , రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం రష్మిక మందన తెలుగు తో పాటు హిందీ , తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరీర్ నిట్ ముందుకు సాగిస్తుంది. 

ఇలా వరస మూవీ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఫోటోలలో అదిరి పోయే హాట్ లుక్ లో తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: