మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయిన సదా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన జయం మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగింది. సదా తెలుగు తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగించింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సదా వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. అలాగే సదా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా సదా తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

సదా ఎక్కువ శాతం తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అవి చాలా శాతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా సదా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా సదా తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ని వేసుకొని ,  హై హీల్స్ ను ధరించి ,  కూర్చొని ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సదా తన అందమైన స్మైల్ తో అదరగొడుతుంది. ప్రస్తుతం సదా కు సంబంధించిన ఈ గార్జియస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: