మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ నటీ మణులలో ఒకరు ఆయన రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాధిక ఆప్టే ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమా లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ముఖ్యంగా రాధిక ఆప్టే , బాలకృష్ణ సరసన నటించిన లెజెండ్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని ,  అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం రాధిక ఆప్టే ఎక్కువగా బాలీవుడ్ మూవీ లలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ హృతిక్ రోషన్ ,  అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన  విక్రమ్ వేద అనే మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ,  మంచి విజయం సాధించింది. 

ఇది ఇలా ఉంటే రాధిక ఆప్టే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా రాధిక ఆప్టే తనకు సంబంధించిన ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాల ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: