తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరో  హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మొదట ఉయ్యాల జంపాల చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు .ఇక ఈ మధ్యకాలంలో తను నటించిన ఏ చిత్రం కూడా అంతగా సక్సెస్ కాలేదు. అయితే దీంతో సినిమా అవకాశాలు చాలానే తగ్గిపోయాయని చెప్పవచ్చు. అంతేకాదు ముఖ్యంగా రాజ్ తరుణ్ వైజాగ్ కి చెందిన వ్యక్తి. అయితే ఇక  మొదట పలు షార్ట్ ఫిలింలలో నటిస్తూ ఉండేవారు .ఇక  అలా పలు కథలు కూడా రాసేవారట. అయితే  ఇక హీరోగా కావడం రాజ్ తరుణ్ కు ఇష్టం లేదట.

అంతేకాదు  కేవలం దర్శకుడుగా , నిర్మాతగా కావాలని చాలా కలలుకనే వారట.ఇక డైరెక్టర్ రామ్మోహన్ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాల జంపాల చిత్రంలో అవికా గోర్ తో కలిసి నటించడం జరిగింది.అయితే  రాజ్ తరుణ్ కెరియర్ లో.. 52 షార్ట్ ఫిలిం లలో నటించారు. ఇక ఉయ్యాల జంపాల చిత్రానికి సౌత్ లో ఇంటర్నేషనల్ మూవీ అవార్డులో ఉత్తమ నటుడుగా అవార్డును గెలుచుకున్నారు. అయితే ఇక  గతంలో యాంకర్ లాస్యతో రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్నారని వార్తలు బాగా వైరల్ గా మారాయి. అంతేకాకుండా ఇక  వీరిద్దరూ వివాహం చేసుకుంటున్నారని వార్తలు కూడా చాలా వైరల్ గా మారాయి.

అయితే  ఇక ఈ వార్తలపై స్పందిస్తూ రాజ్ తరుణ్ తన ఫేస్ బుక్ లో తన ఫోకస్ మొత్తం కెరియర్ పైనే ఉందని తెలియజేశారు. ఆ రాజ్ తరుణ్ లాస్య గతంలో ఒక ఈవెంట్ లో మాత్రమే కలిశారు. దాంతో ఆమె టచ్ లో కూడా లేదని తెలియజేశారు.  మీడియా మాత్రం మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రాసేసారని తెలియజేశారు.  అంతే కాకుండా ఈ వార్తలకు తగ్గట్టుగా ఆ సమయంలో లాస్య వివాహం చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి అది కూడా ఒక హీరోని అంటూ వైరల్ గా రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు.  రాజ్ తరుణ్ ఇదంతా కేవలం ఒక గాసిప్ అని తెలియజేశారు. తర్వాత కొద్ది రోజులకి లాస్య వేరొక వ్యక్తిని వివాహం చేసుకుంది . ఇక దీంతో రాజ్ తరుణ్ కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: