రష్మిక మందన టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఛలో అ నే సినిమాతో టాలీవుడ్ కెరియర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే పెద్ద హీరోల సరసన నటించే హీరోయిన్ గా ఎదిగింది. మంచి అందం, సరైన నటన ఉండడంతోనే ఈ ముద్దుగుమ్మకు ఇంతటిస్థాయిలో గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. గ్లామర్ షో చేయడంలో కూడా ఏమాత్రం వెడకా పోవడం నటన పరంగా కూడా అత్యుత్తమ నటిగా అనిపించుకోవడం వలన ఆమెకు ఈ స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి.  

ఆమె నటనకు కేవలం టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మాత్రమే కాకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. ఆ విధంగా ఇప్పుడు అక్కడ ఆమె పలు సినిమాలలో నటిస్తూ ఉండడం విశేషం. ఇక ఆమె చేస్తున్న తెలుగు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద హీరోల సినిమాలే ఉన్నాయని చెప్పవచ్చు. పుష్ప మొదటి భాగం సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగాన్ని చేయడానికి ఆమె ఇప్పుడు సిద్ధమవుతుంది. 

ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క షూటింగ్ నవంబర్లో మొదలు కాబోతుందన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉండగా రష్మిక కు మరొక పెద్ద సినిమా అవకాశం రావడంతో ఈ రెండు సినిమాలను ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్న సందేహం ప్రతి ఆమె లో నెలకొంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏమే అగ్ర హీరోయిన్ కావడంతో ఆమెకు చాలా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయట. అయితే పుష్ప రెండో భాగం సినిమా కోసం ఆమె ముందుగానే కమిట్ అవ్వడంతో ఆమె చేయబోయే సినిమాలకు ఓకే చెప్పలేకపోతుందట త్వరలోనే దీనికి సంబంధించిన ఓ ప్రకటన కూడా రాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: