ప్రస్తు తం ఇండ స్ట్రీలో రీరిలీ జ్‌ ట్రెండ్‌ న డుస్తోంది. ఒక ప్పుడు ప్రేక్షకు లకు ఉర్రూ తలుగిం చిన చిత్రా లను ఈత రం టెక్నా లజీకి అ నుగు ణం గా 4కే, డాల్బీ వంటి అధు నాతన సాంకేతికతలను జోడించి మళ్లీ విడుదల చేస్తున్నారు.
ప్రేక్షకు లకు నుంచి కూడా పెద్ద ఎత్తుvన రె స్పాన్స్‌ వస్తుం డడంతో మేకర్స్‌ రీరిలీజ్‌పై ఆసక్తి చూపి స్తున్నారు. తెలుగు లో పోకిరి చిత్రం తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పు డు పీక్‌కి చేరింది. హీరో పుట్టిన రోజు, లేదా సిల్వర్‌ జుబ్లీలాంటి ఇవెంట్స్‌ సందర్భంగా లను తిరిగి విడు దల చేస్తు న్నారు. ఇప్పుడీ జాబి తాలోకి మరో అందమై న ప్రేమ కథా చిత్రం వచ్చి చేరుతోం ది. అదే 90ల్లో యువతను కట్టిపడేసిన ప్రేమదేశం.

1996లో విడుదలైన ఈ అప్పట్లో సంచనలం సృష్టించింది. వినీత్, అబ్బాస్‌, టబు కాంబినేషన్‌లో వచ్చిన ఈ కలెక్షన్ల తో పాటు, ప్రేక్షకులను సైతం తెగ ఆకట్టు కుంది. ఈ విడు దలై 26 ఏళ్లు గ డుస్తున్న తర్వాత ఇప్పు డు రీరిలీజ్‌ చేసేం దుకు సన్నా హాలు చేస్తు న్నట్లు తెలు స్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు విడు దల చేయ నున్నారన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే వాలైం టేన్స్‌ డే సందర్భం గా ఫిబ్రవరి 14న విడుదల చేయ నున్నారని సమాచా రం. దీనిపై త్వర లోనే క్లారిటీ రానుంది.

ఇదిలా ఉంటే ప్రేమద దేశం మూవీ ఎం తటి విజ యాన్ని అందుకుందో ఈ లోనే పాటలు కూడా అదే స్థాయిలో ప్రేక్షకులు ఆకట్టుకుటున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ అందిం చిన పాటలు ఇప్పటికీ మారుమోగు తూనే ఉన్నాయి. ఇక యువత అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా తెరకెక్కిన ఈ స్టోరీ ఇప్పటికీ నిత్య నూతనమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: