దేనినైనా సరే మరి సాగ దీస్తే తెగిపోతుంది అంటారు మన పెద్దవాళ్ళు . బహుశా అది నిజమే అనిపిస్తుంది తమన్న విషయం లో. మనకు తెలిసిందే హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హీట్ తన ఖాతాలో వేసుకుంది .
ఇక తర్వాత ఈ సినిమాలో తమన్నా చూపించిన అందాలకి ..నటనకు స్టార్ హీరోలు కూడా ఫిదా అయిపోయారు .

ఈ క్రమంలోని వరుసగా ఆమె ఖాతాలో బిగ్ ప్రాజెక్ట్స్ వచ్చి పడ్డాయి. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా తమన్నా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్ది టైం లోనేస్టార్ హీరోయిన్గా ఎదిగి పోయింది . అంతేనా సినిమా సినిమా కికి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతూ నిర్మాత లకు చుక్కలు చూపించింది . ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో సినిమా లో నటించ డానికి తమన్నా సదరు నిర్మాత డైరె క్ట ర్లకు బోలెడన్ని కండి షన్స్ పెట్టిందట.

దీంతో తిక్క రేగిన ఆ తెలుగు హీరో దెబ్బ కు తమన్నాను తీసేసి వేరే హీరో యిన్ పెట్టుకుని.. బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు . అయితే కొన్ని రోజులకు తమన్నా క్రేజ్ తగ్గింది. ఈ క్రమం లోనే తమన్న వద్దకు మళ్ళీ అదే హీరోతో ఛాన్స్ వచ్చింది. అయితే హీరో యిన్గా కాకుండా ఐటెం గర్ల్ గా నటించే అవకాశం అందుకుంది. ఈ దెబ్బకు తమన్నా మరోసారి రిజెక్ట్ చేస్తే ఇప్పుడు నాకు అవకాశాలు రావు అనుకునిందో ఏమో ఐటమ్  సాంగ్ చేసి జనాలు ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. దీని కారణంగా అప్పట్లో తమ న్నాను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . ఇది తెలుగోడి దెబ్బంటే అంటూ ..ఎక్కువ చేస్తే తోక కత్తిరి స్తారు అంటూ ఆమె పై మండి పడ్డారు .

మరింత సమాచారం తెలుసుకోండి: