కెరియర్ మొదట్లో మలయాళం హీరోయిన్ల పేరు పొందిన నిత్యమీనన్ అలా మొదలైంది అనే సినిమాతో మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకుంది.ఇక గత సంవత్సరం పవన్ తో కలిసి బీమ్లా నాయక్ సినిమాలో నటించింది. మొదటిసారి విజయ్ సేతుపతి తో కలిసి 19(1) అనే చిత్రంలో విభిన్నమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది.ఇక తమిళ హీరో ధనుష్తో కలిసి తాజాగా తిరి అనే సినిమాలో నటించి మరింత పాపులర్ అయింది. ఒకేసారి తెలుగు తమిళ్ భాషలలో విజయాన్ని అందుకొని రూ.100 కోట్ల క్లబ్లో చేరింది.


ఇదంతా ఇలా ఉండగా నిత్యమీనన్ తెలుగు, హిందీ వంటి వాటిలో కూడా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తు బిజీగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే నిత్య మీనన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ చాలా వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా పాలపిక ,ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేయడంతో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.అంతేకాకుండా ప్రెగ్నెన్సీ కిట్టులో పాజిటివ్ రిజల్ట్ ను అందించినట్లుగా చూపించడంతో వివాహం కాకుండానే నిత్యమీనన్ ప్రెగ్నెంట్ అంటు వార్తలు మొదలయ్యాయి. ఈ పోస్ట్ చూసిన నిత్యమీనన్ అభిమానులు ఒకసారిగా షాక్కు గురయ్యారు.


ఇక ఈ పోస్ట్ ను చూసిన వారంతా ఎవరికి తోచ్చిన విధంగా వారు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దీంతో నిత్యమీనన్ ప్రెగ్నెంట్ అయిందంటూ ప్రచారం ఎక్కువగా మొదలైంది. అయితే కొంతమంది మాత్రం నిత్య మీనన్ ఒక సినిమా ప్రచారం కోసమే చేస్తున్న జిమ్మిక్కులివే అని తెలియజేస్తున్నారు. అయితే నిత్యామీనన్ కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. ఇక నిత్యామీనన్ తరహాలోనే మరొక నటి పార్వతి తిరుఒత్తు కూడా షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. వండర్ ఉమెన్ సినిమాలో పార్వతి తిరుఒత్తు, నిత్యామీనన్ నటించిన గర్భం దాల్చిన యువతిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: