హాట్ బ్యూటీ తేజస్వి మడివాడ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కెరియర్ ప్రారంభం లో కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే తేజస్వి మడివాడ "కేరింత" మూవీ లో ఒక ముఖ్యమైన కీలక పాత్రలో నటించింది. కేరింత మూవీ మంచి విజయం సాధించడంతో తేజస్వి మడివాడ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఇలా సినిమాల ద్వారా తన కంటూ ఒక మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రి లో ఏర్పరచుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ రియాల్టీ షో లో పాల్గొంది. ఈ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది బుల్లి తెర అభిమానులను కూడా సంపాదించుకుంది. 

ఇలా సినిమాలతో , బిగ్ బాస్ షో తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తన అభిమానులతో తనకు సంబంధించిన అనేక విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా తేజస్వి తనకు సంబంధించిన ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లో పింక్ కలర్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని ,  హాట్ లుక్ లో ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం తేజస్వి కి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: