తన క్రేజ్ వర్క్ అవుట్ అవట్లేదని తెలుసుకున్న అమ్మడు పాత్రల్లో కూడా నటించడం మొదలు పెట్టింది. అయినా కూడా సదాకి క్రేజ్ రాలేదు. ఇప్పుడు మల్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తున్న సదా ఛాన్స్ వస్తే ఎలాంటి సినిమానైనా చేస్తానని అంటుంది. మరి సదా ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. సదాకి ఇప్పటికీ సూపర్ ఫాలోయింగ్ ఉండగా అమ్మడు వరుస సినిమాలు చేస్తే తమకి పండుగే అంటున్నారు ఆమె ఫ్యాన్స్. సదా ఇన్నాళ్లకు ఈ విషయం చెప్పినా ఇంతకీ ఆ హీరో ఎవరన్నది మాత్రం బయట పెట్టలేదు..భవిష్యత్తు లో అయిన అతని పేరు బయట పెడుతుందేమో చూడాలి..