మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కౌసల్య కృష్ణమూర్తి అనే మూవీ ద్వారా తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కింది. క్రికెట్ నేపథ్యంలో తనకెక్కిన ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ తన నటన తో ప్రేక్షకులను అలరించింది. దానితో ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్ అనేక మూవీ లలో , అనేక పాత్రలలో నటించింది. 

ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో ఐశ్వర్య రాజేష్ నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ , ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ పాత్రకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తన అభిమానులతో అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఐశ్వర్య రాజేష్ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ మధ్య తరచుగా పోస్ట్ చేస్తూ వస్తుంది. 

తాజాగా కూడా ఐశ్వర్య రాజేష్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అవుట్ అండ్ అవుట్ బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కు సంబంధించిన ఈ అదిరిపోయే బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: