అషు రెడ్డి చూడటానికి అచ్చం స్టార్ హీరోయిన్ అయిన సమంతలా ఉంటుందన్న విషయం తెలిసిందే. అషురెడ్డి.. సమంతలా ఉండటం వల్లే ఎంతో పాపులర్ అయింది. తర్వాత బిగ్ బాస్ లో ఆడి, సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో మరింతగా క్రేజ్ సంపాందించుకుంది. అయితే తాజాగా ఫారెన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న అషు రెడ్డి అచ్చం సమంతలాంటి డ్రెస్ వేసుకుని కనువిందు చేసిందట.

ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ లేని సమయంలో ఎక్కువగా పాపులర్ అయినవి డబ్‌స్మాష్ వీడియోలు. ఈ డబ్ స్మాష్ ల ద్వారా వెలుగులోకి వచ్చిన హాట్ భామ అషు రెడ్డి. ఇలా ఫేమ్ అయిన అషు రెడ్డి చూడటానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండి యాక్టివ్ గా డబ్‌స్మాష్ వీడియోస్ చేసేసరికి నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోయారట. దీంతో ఒక్కసారిగా ఆమెను పాపులర్ చేసేశారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు అషు రెడ్డిని బుల్లితెర సమంత, జూనియర్ సమంత అని కూడా పిలుస్తారు. అషు రెడ్డి ఇలా అచ్చం సమంతలా కనిపించడం, చలాకీగా మాట్లాడటంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది.దీంతో అషు రెడ్డికి వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయితే అయింది. తాజాగా ఫోకస్ అనే చిత్రంలో నటించింది ఈ బ్యూటి. సుహాసిని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో అషు రెడ్డి పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకుందట.


ఇక స్టార్ హీరోయిన్ సమంత  పెట్ డాగ్స్ కు సంబంధించిన ఫుడ్ యాడ్ లో కనిపించింది.ఇందులో సామ్.. బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ లో తన ఎద భాగాలు కనిపించేలా గ్లామర్ తో ఎంతో అట్రాక్ట్ చేసింది.


ఈ యాడ్ లో సమంత లుక్ చాలా మారిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా అచ్చం ఇలాంటి డిజైనర్ డ్రెస్ లో జూనియర్ సమంత అదేనండి అషు రెడ్డి కనిపించింది. అయితే సామ్ వేసుకుంగి బ్లాక్ కలర్ అయితే ఈ బిగ్ బాస్ బ్యూటి మాత్రం పింక్ కలర్ లో హాట్ గా కనువిందు చేసిందట.గత కొద్దిరోజులుగా ఫారెన్ లో ఎంజాయ్ చేస్తున్న అషు రెడ్డి తరచుగా ఘాటు ఫొటోలు పెడుతూ యూత్ ను  తెగ అట్రాక్ట్ చేస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: