మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మృనాల్ ఠాకూర్ తాజాగా విడుదల అయిన సీతా రామం మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ లభించింది. 

సీతా రామం మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా , ఈ మూవీ కి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా , సుమంత్ , భూమిక చావ్లా ,  తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్మూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ నటన కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియా లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

తాజాగా మృణాలు ఠాకూర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. మృణాల ఠాకూర్ తాజాగా అదిరిపోయే హాట్ లుక్ లో శారీ ని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి , తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: