అందాల ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ వరుణ్ సందేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తేరకెక్కిన కొత్త బంగారు లోకం మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , అలాగే ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన నటన తో ప్రేక్షకులను అలరించడంతో కొత్త బంగారు లోకం మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. 

ఆ తర్వాత శ్వేతా బసు ప్రసాద్ అనేక తెలుగు మూవీ లలో నటించింది. కాకపోతే కొత్త బంగారు లోకం రేంజ్ విజయాన్ని మాత్రం ఈ ముద్దు గుమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకో లేక పోయింది. దానితో మెల్లి మెల్లిగా ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు కూడా తగ్గాయి. ఇది ఇలా ఉంటే శ్వేతా బసు ప్రసాద్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా శ్వేతా బసు ప్రసాద్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శ్వేతా బసు ప్రసాద్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న టైట్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన థయ్స్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: