మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. తమన్నా కేవలం సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా , సినిమాల్లో ఇతర ముఖ్యమైన పాత్రలు మరియు ఐటమ్ పాటలలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. 

ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే అల్లుడు శీను , స్పీడున్నోడు , జై లవకుశ , కే జి ఎఫ్ చాప్టర్ 1 , గని మూవీ లలో స్పెషల్ సాంగ్ లలో నటించి , తన అంద చందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. అలాగే నవంబర్ స్టోరీస్ , 11 హావర్ అనే వెబ్ సిరీస్ లలో కూడా నటించి "ఓ టి టి" ప్రేక్షకులను కూడా తమన్నా అలరించింది. అలాగే మాస్టర్ చెఫ్ అనే టీవీ షో కు కూడా తమన్నా హోస్ట్ గా వ్యవహరించింది. ఇలా సినిమాలతో , వెబ్ సిరీస్ లతో ,  టీవీ షో లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు చాలా వరకు వైరల్ గా కూడా మారాయి. 

తాజాగా తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని , కొంటే చూపులతో కవ్విస్తూ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: